గోదావరి వరద లాగ కదలి రండి యువతలార మన జిల్లా మన రాష్ట్రము మన దేశం మన కోసం
మన ధాన్యం మన పంటలు కడుపు నిండా ఆరగించి మన ఖజనాన్ని దోచుకుని మన ఖనిజాలను అమ్ముకుని మనకు కరెంటు కోతలేట్టి మన పంటలు ఎండా బెట్టి మన బ్రతుకును చిదిమేసిన
ఈ ప్రభుత్వానికి సమాధి కట్టేందుకు రండి మన జీవితాలలో వెలుగు రేఖలు నింపేందుకు రండి కదలి రండి
ఎవరు కావలి ?
చంద్రబాబు ముందుచూపు
చంద్రబాబు గురించి
బెంగుళూరు సమావేశం వీడియో
జెమిని న్యూస్
సాక్షులకు చూపావు భూముల బాట
పత్తాలేదు మీ పల్లె బాట పట్టారు మీరు అవినీతి బాట
సాక్షులకు చూపావు భూముల బాట రైతులకు చూపావు వలస బాట
మీ నాయకులదేమో కబ్జా బాట మీదేమో నయవంచనపు నగర బాట
ప్రజలకేమో మందు బాట ధరలదేమో చుక్కల బాట
ఏజెన్సీ ప్రజలకు మరణ బాట చేనెతన్నలుకు సావు బాట
అభివ్రుద్ధిలొ తిరోగమన బాట ఆఖరికి మీ నీడదీ అవినీతి బాటే
అందుకే చూపిస్తాము మీకు ఇంటిబాట పట్టండి మహాప్రభో సర్వం సిద్దమైన ఇడుపుల బాట
ABCD లలో ఆంధ్రాలో కాంగ్రెస్ పాలన
అంధకారం లో ఆకలో రామచంద్రా అంటూ బ్రతుకు భారమైంది పెరిగిన ధరలతో !! చేతగాదు పంచడానికి ఎరువులైన దోచు కోడానికి సరిరారు ఎవ్వరైనా !! .. బాబు భుమా
రెండు రూపాయల సాక్ష్యా౦ అడ్డుకోజాలదు
ఇడుపుల పాయ ఇంద్ర భోగాలు అసెంబ్లీ లో ప్రేలాపనలు పేపర్లలో చాదస్తపు ప్రకటనలు ఎరువుల దోబూచు లాటలు సమావేశాల్లో వెకిలిచేష్టలు తెలుగు ఆడపడుచుల పుస్తెలు తెంపడాలు మీ దాష్టికాలు ఇంకెన్నాళ్ళు ఇంకో ఇరవై ఐదు వారాలు - రెండు రూపాయల సాక్ష్యా౦ అడ్డుకోజాలదు - BHUMA