ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Monday, December 20, 2010

ఇదేన ప్రజాస్వామ్యం ??


దీక్ష శిబిరం లో చంద్రబాబు తరలింపు ద్రుశాలు ...

ఇదేన ప్రజాస్వామ్యం ??

తొమ్మిది సంవత్సరాలు ముక్యమంత్రిగా చేసి, ఆంద్ర రాష్ట్రానికి ప్రపంచ పాఠం లో గుర్తింమ్పు తెచ్చిన వ్యక్తి కి ఏదేన మీరు ఇచ్చే గౌరవం ??

అన్న దాతకోసం .... అమర నిరాహార దీక్ష కి దిగిన ఏకైక నాయుకుడు ...నీవే చంద్రన్న...అన్న చంద్రన్న ....రైతన్న కు మీరు అండ .... మీ ఉద్యమానికి మేము అంతా అండదండ..


రైతు లేనిదే రాజ్యం లేదు అని గుర్తించండి...ఓ గుడ్డి పాలకులార !!

తెలుగు సోదర నీ తెగువ చుపురా..యుద్ద బేరి మోగించ కదలి రా .. రా కదలి రా..

(యువతా మేలుకో- కాపాడుకో రాష్ట్ర భవిత)
-

Friday, December 17, 2010

చంద్రన్న పోరాటానికి మద్దతు నిద్దాము - రైతన్న పంటకు మద్దతు ధర సాదిద్దాము

ప్రియమయిన నా తోటి యువకుల్లారా,

ఒక్క పూట ముద్ద లేకపోతే అల్లాడిపోయే మనం, ఆ ముద్దనందించే రైతన్నకు మద్దతుగా నిలవేలమా...మద్దతు ధర కోసం రైతన్న పడుతున్న ఆరాటం చూసి పోరాటం మొదలెట్టిన చంద్రన్నకు మద్దతుగా ముందుకు రాలేమా...రైతు మన జీవితంలో ఒక భాగం కాదా?? వంచనకు గురవుతున్న ఆ కర్షకుల కన్నీళ్లు మన మనసుల్ని కదిలించటం లేదా??

రైతే రాజు అన్నారు... రైతు రాజ్యం తెస్తాము అన్నారు...కానీ ఆ రైతన్న పంట వరదలలో కొట్టుకుపోతుంటే మాత్రం మొద్దు నిద్ర నటిస్తున్నారు...రైతన్న కన్నీటితో ఈ రాష్ట్రం తడిసిపోతున్నా గాని, కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డ ముఖ్యమంత్రి గారు విందు పార్టీలతో పసందు చేసుకుంటున్నారు... నేను సైతం రైతు బిడ్డనే అని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి, "వరి" పంట పండించే అమలాపురం వెళ్లి "వేరుశనగ" పంట గురుంచి వాకబు చెయ్యటం చెబుతుంది, వ్యవసాయం మీద ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ వుందో..ఆ రైతన్న కొచ్చే ఫలసాయం మీద ఎంత అవగాహన వుందో....
దేశానికి రైతే వెన్నెముక అంటున్నాము.. మరి ఎముకలు విరిగేల ఆరుకాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కుల్లిపోతుంటే కళ్ళు వుండి చూడలేని ఈ దృతరాష్ట్ర పాలకులను ముళ్ళు కర్రతో పొడిచి లేపాలిసిన తరుణం ఆసన్నమయినది.....ఆ రైతన్నలకు అండగా "చంద్రబాబు నాయుడు" చేస్తున్న పోరాటంలో మన వంతు పాత్ర పోషించాలిసిన తరుణం వచ్చింది ...
నాడు, వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటించండి,వ్యవసాయానికి సాంకేతికతను జోడించి అదిక లాభాలను పొందండి అని చంద్రబాబు చెప్పిన మాటకు వక్రభాష్యం చెప్పి ,మోసపూరిత మాటలతో పదవి చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.... నేడు వరదలలో పంట నష్టానికి చేస్తున్న సాయం చూసి రైతన్న చిన్నబుచ్చుకుంటున్నాడు..
ఉద్యోగాల కోసం విద్యార్ధులు ధర్నాలు చేస్తున్నారు.. జీతాల పెంపు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.. డిమాండ్ల సాధన కోసం లాయర్లు,డాక్టర్లు సమ్మె బాట నడుస్తున్నారు..కొన్ని సార్లు వీళ్ళ డిమాండ్లకు ప్రభుత్వాలు తలొగ్గి కాళ్ళ బేరాలకి సైతం వస్తున్నాయి....మరి వీళ్ళందరికీ అన్నం పెట్టె రైతన్న కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటే ఎం చెయ్యాలి?..అందరి లాగే తానూ కూడా సమ్మె బాట పట్టి, పంట వెయ్యకుండా పొలాలను బీళ్లుగా పెట్టాలా??..నిజంగా అలా పెడితే దేశం తట్టుకోగలదా?? ప్రజలను ఆ ఆకలి చావుల నుండి దేవుడైన కాపాడగలడా???..ఇంత తెలిసి ఎందుకు మరి రైతన్న అంటే అంత చులకనా???...

దుక్కి దున్నిన నాటి నుండి పంట నూర్పే వరకు, విత్తనాల కోసం ఎరువుల కోసం,తెగుల్ల నుండి పంటను కాపాడుకోవటం కోసం అనునిత్యం పోరాడిన రైతన్న ఆ పంట చేతికొచ్చే సమయంలో మాత్రం మద్ధతు ధర కల్పించలేని పాలకుల చేతిలో ఓడిపోవటం నిజంగా సిగ్గుచేటు..విత్తు నాటిన నుండి పంట చేతికొచ్చే వరకు ఒక ఎకరాకు అవుతున్న పెట్టుబడి ఎంత? వస్తున్న దిగుబడి ఎంత? అన్న కనీస అవగాహన ఈ పాలకులకుంటే రైతన్నకి నేడు ఇంత కష్టం వచ్చుండేది కాదు....ఇన్ని రైతు ఆత్మహత్యలు ఉండేవి కావు ...రైతు కంట ఇంత మంట వుండేది కాదు..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతిలో 10% రైతన్నల సాయం కోసం కేటాయించినా రైతు పరిస్థితి చాలా మెరుగ్గా వుండేది.. లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్ కూడా వేలల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపలేకపోవటం పాలకుల పాపమా లేక వాళ్ళను ఎన్నుకున్నందుకు మనకు శాపమా..
ఎక్కువ collection వుండే శాఖ కేటాయించలేదు అని అలకపాన్పు ఎక్కినా ఒక్క మంత్రి అన్నా, రైతుకి అందిన సాయం చాలదు అని తెలిసి కూడా నోరు మెదపకపోవటం సిగ్గుచేటు...

రైతులను గ్రామ స్థాయు నుంచి సంఘటితం చేసుకుని, ఉద్యమాలను నిర్మించుకోవాలిసిన సందర్భం వచ్చింది....ప్రాంతాలను, పార్టీలను పక్కనపెట్టి రైతు బిడ్డలుగా రైతన్నల కోసం ఉద్యమానికి నైతిక మద్ధతు తెలుపుదాము..దేశ ఆహార భద్రతకు మన వంతు సాయమందిద్దాము....

చివరగా ఒక చిన్న మాట ...గ్రామీణ భారతం వికసించాలి అన్నా, దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా అది మొదలవ్వాలిసింది రైతన్నకు మనో ధైర్యం కల్పించటంతోనే ...వ్యవసాయాన్ని నిజంగా ఫలసాయంగా మార్చలేని నాడు దేశ ఆర్ధిక మూలాలు కూలటం తధ్యం..

ఆర్ధిక సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువతరం, ఆ ఫలాన్ని రైతన్నకు పంచేందుకు, ఆరుపదుల వయస్సులో అన్నదాత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడుకి అండగా నిలబదదాము..

(మేలుకో యువత --- కాపాడుకో రైతన్న భవిత)

ఇట్లు,
ఒక రైతు బిడ్డ ...

Friday, October 1, 2010

కడప లో ప్రజాస్వామ్యమా?? యువతా మేల్కొనండి ..

2009 ఎన్నికలలో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినార ??
*** జమ్మలమడుగు నియోజకవర్గం , ధర్మాపురం లో వంద శాతం YSR కుటుంబం కి పడిన వోట్లు.
*** కడప పార్లమెంట్ పరిదిలో , ఒక్క YSR కుటుంబం కే 90 శాతం ఫై వోట్లు పోలైన బూతులు : 78 (ఒక్క పులివెందల అసెంబ్లీ నియోజక వర్గ పరిదిలోనే 41 బూతులు )
Constitunecy
Villages Covered
Votes %
Pulivendla
.KARNAPAPAYAPALLE
90.04
Pulivendla
.K. VELAMAVARIPALLE
90.07
Pulivendla
MADURU
90.59
Pulivendla
BODIVARIPALLI
90.74
Pulivendla
Pulivendula
90.75
Badvel
Gujjalavaripalli
90.98
Pulivendla
.PULIVENDLA
91.02
Pulivendla
LINGALA
91.09
Badvel
KONDOORU, MUTHUKOORU
1 NUNDI 5 BLAAKULU, SHO// VENKATAAPURAM
91.28
Pulivendla
KRISHNAMGARIPALLE
91.33
Badvel
ATLOORU 8,9 BLAAKULU
91.34
Pulivendla
SYDAPURAM
91.65
Pulivendla
RAMANUTHALAPALLE
91.71
Pulivendla
CHINNA KUDALA
91.99
Badvel
VARIKUNTLA 1 NUNDI 4 BLAAKS
92.04
Pulivendla
.KOVARMGUTTAPALLI
92.42
Pulivendla
SANTHAKOVVURU
92.75
Pulivendla
PULIVENDLA
93.04
Pulivendla
PULIVENDULA
93.12
Mydukur
SETTIVARIPALLI
93.28
Kamalapuram
1,2,3, MARIYU 7WA BLAAKULU
93.89
Pulivendla
.KAMASAMUDRAM
93.94
Pulivendla
PULIVENDULA
94.25
Pulivendla
Gotlamitta
94.46
Badvel
Konduru, Muttukur
94.56
Pulivendla
PEDDAKUDALA
94.76
Mydukur
THIMMAREDDYGARIPALLI
94.76
Pulivendla
PARNAPALLE
94.77
Pulivendla
PULIVENDLA
94.97
Pulivendla
YERRAGUDIPALLE
95.01
Kamalapuram
KANCHENNAGARIPALLE BLAAKULU 1 (CHINNAPU REDDYPALLE)
95.01
Pulivendla
AKKULAGARIPALLE
95.02
Kamalapuram
KOKATAM 3/19 NUNDI 4/112B
95.06
Pulivendla
PULIVENDLA
95.11
Badvel
THUMMALA PALLI
95.21
Pulivendla
PULIVENDLA
95.29
Pulivendla
BIDANAMCHERLA
95.3
Mydukur
THUDUMULADINNE
95.32
Pulivendla
YERRAGUDIPALLE
95.49
Pulivendla
AMBAKAPALLE
95.58
Badvel
VEMALOORU 1 NUNDI 4 BLAAKULU
95.7
Pulivendla
IPPATLA
95.72
Pulivendla
1. EGUVAPALLE H/O KOMANUTHALA
95.82
Mydukur
BODAPADU
96.27
Pulivendla
HIMAKUNTLA
96.48
Pulivendla
.KOVARAMGUTTAPALLE H/O. BALAPANOORU
96.61
Pulivendla
PARN PALLE
96.92
Pulivendla
MPUP SCHOOL (NEW BUILDING)PEDDA RANGAPURAM
97
Pulivendla
PULIVENDULA
97.01
Pulivendla
.KOMANNUTHALA
97.14
Kamalapuram
KOKATAM 4/113 NUNDI 5/130 MARIYU 6/1 NUNDI 6/141
97.36
Pulivendla
.KOMMANUTHALA
97.42
Badvel
KAMALAKOORU 3,4 BLAAKULU, NALLAYAPALLE VALASAPALEM
97.42
Badvel
KUMBHAGI RI , GUJJULAVARIPALLE 1 NUNDI 4 BLAAKULU
97.51
Badvel
KAMASAMUDRAM 1 NUNDI 4 BLAAKULU
97.77
Mydukur
NANDIPADU
97.86
Pulivendla
PEDDARANGAPURAM
97.99
Pulivendla
PERNAPADU
98.06
Pulivendla
GUNDLAMADUGU
98.1
Badvel
Madhavarayunipalli
98.14
Pulivendla
MURARI CHINTHALA
98.3
Jammalamadugu
GORIGENURU
98.42
Kamalapuram
KOKATAM 2/2 NUNDI 3/18
98.84
Jammalamadugu
P. SUGUMANCHIPALLI
99.23
Proddatur
KAAMANURU 2 WA WAARDU 2/78 NUNDI 114 MARIYU BALLAKKIVARIPALLE 1 WA WAARDU
99.25
Mydukur
K. SUNKESULA
99.27
Mydukur
BUDDAYAPALLI
99.29
Jammalamadugu
PEDDA DANDLURU
99.36
Jammalamadugu
SUNNAPURALLAPALLI
99.39
Jammalamadugu
DEVAGUDI
99.46
Jammalamadugu
SUNNAPURALLPALLI
99.47
Jammalamadugu
DEVAGUDI
99.48
Jammalamadugu
DANAVULAPADU 2ND WARD, SESHAREDDIPALLE 3 RD WARD
99.5
Jammalamadugu
GORIGANURU
99.58
Mydukur
.K.SUNKESULA
99.61
Jammalamadugu
P. SIRIGEPALLI
99.82
Jammalamadugu
DEVAGUDI
99.87
Jammalamadugu
DHARMAPURAM
100
*** కడప పార్లమెంట్ పరిది లో , ఒక్క YSR కుటుంబం కే 80 నుండి 90 శాతం మద్యలో వోట్లు పోలైన బూతులు : 42 (ఒక్క పులివెందల అసెంబ్లీ నియోజక వర్గ పరిదిలోనే 24 బూతులు ).
Constitunecy
Villages Covered
Votes %
Pulivendla
PULIVENDLA
80.12
Pulivendla
1. Gandikovvur
80.18
Pulivendla
BOJJAYAPALLE H/O. BALAPANOORU
80.27
Pulivendla
BUCHUPALLI
80.49
Pulivendla
PAIDIPALEM
80.53
Pulivendla
MALLELA
80.65
Kamalapuram
KUMARUNI PALLI 1-3 BLOCKS
80.68
Pulivendla
NALLAPUREDDIPALLI
80.99
Badvel
.
81.16
Badvel
Atlur 1 to 7 blocks
81.52
Badvel
VARIKUNTA 1 NUNDI 4 BLAAKULU
81.74
Pulivendla
.KAMASAMUDHRAM
81.99
Badvel
Ankana Godugunuru
82.08
Pulivendla
PULIVENDLA
82.31
Pulivendla
.PULIVENDULA
82.57
Pulivendla
VELIDANDLA
82.91
Pulivendla
1.BONALA
83.36
Badvel
KATHERAGANDLA 14,15,17 BLAAKS
83.4
Mydukur
KHAJIPETA
83.41
Badvel
VENKATRAMAPURAM 1,2 BLAAKULU, ROUTHUPALLE 1 VA BLAAKU
83.46
Pulivendla
CHINNARANGAPURAM
83.98
Pulivendla
YS VENKATA REDDY JR.COLLEGE FOR GIRLS PHISICS LAB
84.26
Kamalapuram
8/1-9/94 DUGGAYAPALLE, 9/101-9/168 DUGGAYAPALLE, 1/1 NUNDI 11/128 PAPGNI NAGAR
84.42
Badvel
1. BODDECHERLA, 2. GAJULAPALLE, 3. HARIJANAWADA, 4. VADDIPALLE
84.48
Pulivendla
PULIVENDLA
84.68
Kamalapuram
MOILLA KALUVA 1 NUNDI 4 BLAAKULU
84.82
Pulivendla
NALLAPUREDDIPALLI H/O YARRABALLE
85.25
Mydukur
.ANANTHA PURAM
85.63
Pulivendla
LINGALA
85.75
Pulivendla
PULIVENDLA
85.9
Mydukur
KHAJIPETA
86.37
Mydukur
JANDLAVARAM
86.74
Pulivendla
PULIVENDLA
87.02
Pulivendla
PULIVENLDA
87.39
Badvel
Maratipalli
87.43
Pulivendla
THELLURU,
87.46
Pulivendla
IDUPULAPAYA
87.71
Pulivendla
PULIVENDLA
88.14
Pulivendla
1.BONALA
88.6
Badvel
ATLOORU 1 NUNDI 7 BLAAKULU
88.93
Mydukur
KHAJIPETA
89.23
Mydukur
KHAJIPETA
89.38
*** 2009 ఎన్నికలలో , కడప పార్లమెంట్ పరిది లో , 30 బూత్ ల లో అంతా ఏకపక్ష పోలింగ్ (తెలుగుదేశం కి 10 వోట్లు కూడా రాని బూతులు 30 -ఒక్క పులివెందల అసెంబ్లీ నియోజక వర్గ పరిదిలోనే 5 బూతులు )
Constituency
Villagers Covered
Votes Earned
Badvel
Madhavarayunipalli
0
Jammalamadugu
DEVAGUDI
0
Jammalamadugu
DANAVULAPADU 2ND WARD, SESHAREDDIPALLE 3 RD WARD
0
Jammalamadugu
DARMAPURAM
0
Jammalamadugu
GORIGANURU
0
Jammalamadugu
GORIGANURU
0
Jammalamadugu
SUNNAPURALLAPALLI
0
Jammalamadugu
SUNNAPURALLAPALLI
0
Jammalamadugu
P. SIRIGEPALLI
0
Jammalamadugu
DEVAGUDI
1
Jammalamadugu
DEVAGUDI
1
Jammalamadugu
P.SUGUMANCHIPALLI
1
Pulivendla
Gundlamadugu
2
Jammalamadugu
PEDDA DANDLURU
2
Mydukur
K. SUNKESULA
2
Mydukur
K. SUNKESULA
2
Mydukur
BUDDAYAPALLI
2
Kamalapuram
KOKATAM 2/2 NUNDI 3/18
2
Prodatur
KAAMANURU 2 WA WAARDU 2/78 NUNDI 114 MARIYU BALLAKKIVARIPALLE 1 WA WAARDU
3
Badvel
KAMASAMUDRAM 1 NUNDI 4 BLAAKULU
4
Pulivendla
KOMMANUTHALA
4
Mydukur
THIMMAREDDIGARIPALLI
4
Badvel
KAMALAKOORU 3,4 BLAAKULU, NALLAYAPALLE VALASAPALEM
5
Pulivendla
PERNAPADU
5
Badvel
KUMBHAGI RI , GUJJULAVARIPALLE 1 NUNDI 4 BLAAKULU
6
Mydukur
BODAPADU H/O NAGISETTIPALLI
6
Kamalapuram
KOKATAM 3/19 NUNDI 4/112B
6
Pulivendla
PEDDA RANGAPURAM
9
Mydukur
NANDIPADU
9
Pulivendla
Peddarangapuram
10

బిన్న మతాలూ, బిన్న అబిప్రాయాలు వున్నా ఈ ప్రజాస్వామ్యం లో ఇంత ఏకపక్ష పోలింగ్ ఎలా సాద్యం ? ఈసారి ఎన్నికల లో అయిన ప్రత్యేక నిగా పెట్టవలసిన అవసరం వుంది.

ఇట్లు ,
ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే ఒక పౌరుడు (యం.వి.రావు).

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?